Latest review from Jyothi Priya
అలరించే వాక్చాతుర్యంతో, అద్భుతమైన వాగ్ధాటితో,తల్లితండ్రులను జాగృతపరుస్తూ,విద్యార్థులను చైతన్యపరుస్తూ,మీదైన శైలిలో ..మరెందరినో ప్రేరేపిస్తూ భావితరాలకు ఉత్తమ పౌరులను అందించే సంకల్పధీరులు..శ్రీ సునీల్ సర్ గారికి అభినందనలు..