Latest review from Dsn Murthy
ప్రస్తుతం ప్రింట్ మీడియా మరియు టెలిమిడియా అమ్ముడు పోయాయి. అందుచే
మన పార్టీ సొంత మీడియా పెట్టి
దాని ద్వారా పార్టీ విషయాలను
మరియు ప్రజలకు జరుగుతున్న
అన్యాయలను పరిపాలన లో
అవినీతి, లోపాలను బయటపెట్టే
అవకాశాలు 70శాతం పెరుగుతుందని నా ప్రగాఢ నమ్మకం. కనుక తక్షణమే దీనిపై
చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.
మీ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తాయి కోరుకొంటున్నాను.