Latest review from yasha swani
ది ఆర్ట్ టాటూ స్టూడియో ఆర్ట్ వర్క్ చాలా చక్కగా వుంది మరియు స్టూడియో యెక్క అట్మాస్పియర్ , స్టూడియో లో ఆర్ట్స్ వర్క్ , టాటాయిస్ట్ కళా నైపుణ్యం తో బాటు కస్టమర్ తో ప్రవర్తన, టాటూ వేసే సందర్భం లో కస్టమర్ కు ఎటువంటి హానికరం లేకుండా జాగ్రత్త లు పాటించే తీరు నాకు సంతోషం కల్గించాయి