Latest review from GOVINDU VENKATESWARREDDY
ఒక్క ఐదు రోజులలోనే రిజిస్ట్రేషన్ ఫీ రెండు సార్లు తీసుకుంటున్నారు ఇది చాలా దారుణం అక్కడి ఉద్యోగులే అంటున్నారు వేస్ట్ గా రెండో సారి పే చేశారు అని, పే చెయ్యకపోతే date entry చయ్యాం కట్టాల్సిందే అని వసూలు చేస్తున్నారు