Latest review from Venkateswarlu Ch
Khammam లోగల అతిపెద్ద greater community. khammam bonkal road లో ఇది ఉన్నది. విశాలమైన roads, road కి ఇరువైపులా ఎత్తైన చెట్లతో చాలా అందంగా ఉన్నది. అన్ని వర్గాలకు అందుబాటులో ఇళ్ళు ఉన్నాయి. Bus stand నుండి త్వరగా చేరుటకు Auto సౌకర్యం ఉన్నది. Maintenance చాలా neat గా ఉన్నది. Security పరంగా పర్వాలేదు. drianage system బాగుంది. drinking water సౌకర్యం బాగుంది. Shopping Mall కూడా ఉన్నది. Function hall, Park బాగున్నాయి.