Latest review from KM creations
Dr కూరపాటి శ్రీనివాస్ గారు మంచి డాక్టర్..ఈయన హోమియో వైద్యం నాకు చాలా బాగా పనిచేసింది.. నేను18 సంవత్సరాలుగా విపరీతమైన గ్యాస్ ట్రబుల్ తో బాధపడి ఎన్నో ఇంగ్లీష్ మందులు వాడినప్పటికి తగ్గక ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక మిత్రుడు సలహా మేరకు dr కూరపాటి శ్రీనివాస్ గారిని కలవడంజరిగింది. నా యొక్క ఆహారపు అలవాట్లు దినచర్య గురించి అడిగి తెలుసుకుని క్షుణ్ణoగా పరిశీలించిన తరువాత మందులు ఇచ్చినారు. ఆమందులు నాకు అద్భుతంగా పనిచేసాయి. మూడు నెలలు వాడిన తరువాతనుండి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేదు .నన్ను గ్యాస్ ట్రబుల్ బాధ నుండి సేవ్ చేసినందుకు dr కూరపాటి వారికి ధన్యవాదాలు... ఇట్లు కృష్ణమోహన్ వడ్లపూడి ఏలూరు .పశ్చిమగోదావరి జిల్లా ,ఆంధ్రప్రదేశ్